సాగిలపడి ఆరాధించెదము

“సాగిలపడి ఆయనను పూజించిరి.” మత్తయి Matthew 2:1 పల్లవి : సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ 1. దూతలు కనబడి గానము చేసిరి సతతము మహిమ సర్వోన్నతునికి శాంతియు భువిలో పరిశుద్ధులకు పావనుడేసుని పూజించెదము || సాగిలపడి || 2. గొల్లలు గాంచిరి ఘనకాపరిని ఉల్లములెల్లను రంజిల్లగను ఎల్లరకు చాటిరి వల్లభుని ఉల్లాసముతో కొనియాడెదము || సాగిలపడి || 3. జ్ఞానులు గనిరి ఘనమగు తారన్ పూనికతో పయనము గావించి కానుకలిడి పూజించిరి రాజున్ … Read more

శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా

“అతడు అతికాంక్షణీయుడు. ఇతడే నా ప్రియుడు. ఇతడే నా స్నేహితుడు.” పరమగీతము Song Of Songs 5:16 పల్లవి : శరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో 1. పాపరహిత దేవకుమారా – శాపవాహకా శాపవాహకా – నిత్య కోప రహితుడా || శరణం || 2. పరిపూర్ణ దేవుడా – నరావతారుడా నరావతారుడా – మా యేసు నాథుడా || శరణం || 3. … Read more