కృపామయుడా – Hosanna Ministries songs

కృపామయుడా నీలోన – krupamayuda nelona song lyrics కృపామయుడా నీలోనా (2) నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో (2) ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2)                     ” కృపా “ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా (2) రాజ వంశములో యాజకత్వము చేసెదను (2)  … Read more

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును   (2) శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను   (2)   ||నేను ..|| 1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున   (2) గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నా ప్రభు   (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌   (2)     ||నేను ..|| 2. జలములలోబడి నే వెళ్లినా అవి నా మీద పారవు   (2) అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా … Read more