నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ | Antha Naa Meluke
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ | Antha Naa Meluke నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – (తన చిత్తమునకు తల వంచితే) (2) అరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను || నేనెల్లప్పుడు || 1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన మారదు … Read more