ఆహా మహాత్మ హా శరణ్యా

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||యాహా|| 1. “వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్” కోరి తిటులు నిన్నుఁ జంపు క్రూరజనులకై ||యాహా|| 2. “నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు” పావనుండ యిట్లుఁ బలికి పాపిఁ గాచితి ||వాహా|| 3. “అమ్మా! నీ నుతుఁడ” టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర “నీ జనని” యంచుఁ గర్త నుడివితి ||వాహా|| 4. “నా దేవ … Read more

ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

పల్లవి: ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది – నన్ను జయించె నీ ప్రేమ 1. పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె …ఆశ్చర్యమైన ప్రేమ… 2. పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే …ఆశ్చర్యమైన ప్రేమ… 3. శ్రమలు సహించిన ప్రేమ – … Read more