రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య | LATEST CHRISTIAN TELUGU WORSHIP SONG రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య  (2) నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య  (2) నీవే లేకుండా నేనుండలేనయ్య   నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య  (2) || రాజా || 1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం   (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును   (2) నీవే రాకపోతే నేనేమైపోదునో   (2) || నేనుండలేనయ్య … Read more

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం Lyrics: Telugu నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం  (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2) ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను  (2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకై నిరీక్షించే … Read more