athyunatha-simhasanamu-pai

పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే ఆహాహా … హల్లేలూయ (4X) ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా… … Read more

సిలువను వీడను- siluvanu veedanu – Song Lyrics

Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని … హెబ్రీ. 11:26 1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో – పాలు పొందెదవా? పల్లవి: సిలువను వీడను – సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను – సిలువను వీడను సిలువను సిలువను వీడను 2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? 3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ – … Read more