అగ్ని మండించు – నాలో అగ్ని మండించు 

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) నీ అగ్ని … Read more

నా విమోచకుడా యేసయ్యా

నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో…. నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా…. 1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2|| నీవు చూపిన నీ కృప నే మరువలేను ||2||    ||నా విమోచకుడా|| 2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2|| జీవాధిపతి నిన్ను నే విడువలేను ||2||     ||నా విమోచకుడా|| … Read more