ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో

పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు 1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు || ఎవ్వని || 2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను || ఎవ్వని || 3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె || ఎవ్వని || 4. నేను నా దోషమును కప్పుకొనక నీ … Read more

యెహోవా నా దేవా నిత్యము

“యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 30 పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 1. యెహోవా నా శత్రువులను నా పై సంతోషింప నీయక నీవు నన్నుద్ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను || యెహోవా || 2. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ స్వస్థపరచితివి పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి భక్తులారా … Read more