భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే

“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?” కీర్తన Psalm 24:1-10 పల్లవి : భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే 1. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను || భూమియు || 2. యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు || భూమియు || 3. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే … Read more

యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.” కీర్తన Psalm 23 పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు – వాసిగా స్తుతించెదన్ యేసు గొఱ్ఱెపిల్లను – పోయెదను తన వెంట 1. పచ్చిక పట్లకు – మచ్చికతో నడుపున్ స్వచ్ఛ జలముచెంత – నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్లుచు – పొందుగా రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున – తనివి దీర్చును || యేసు ప్రభూ || 2. మరణపులోయ ద్వారా … Read more