దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును

పల్లవి : దేవా నా దేవుడవు నీవే – వేకువనే నిన్ను వెదకుదును 1. నీ ప్రభావ బలమును చూడ – నీ పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశ తోడ – నీ వైపు కాచియున్నాను || దేవా || 2. నీళ్లు లేక యెండిన చోట – నా ప్రాణము నీ కొరకు దాహము గొని యున్నది – నీ మీద ఆశచేత || దేవా || 3. నిను చూడ నా శరీరం – … Read more

యెహోవా నా దేవా

దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము పల్లవి : యెహోవా నా దేవా 1. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము || యెహోవా నా దేవా || 2. నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను || యెహోవా నా దేవా || 3. … Read more