శాశ్వత కృపను నేను తలంచగా

శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత|| నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత|| దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత|| భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత|| సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త … Read more

యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజైత్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండెహోసన్నా జయమే – హోసన్నా జయమేహోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| యోర్దాను ఎదురైనాఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)భయము లేదు జయము మనదే (2)విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా|| శరీర రోగమైనాఅది ఆత్మీయ వ్యాధియైనా (2)యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా|| హల్లెలూయ స్తుతి మహిమఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)యేసు రాజు మనకు ప్రభువై (2)త్వరగా వచ్చుచుండె (2)       … Read more