నీ కృప నాకు చాలును

Nee Krupa Naaku Chaalunu  నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2|| నీ కృప లేనిదే నే బ్రతుకలేను జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2|| అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా ||2|| నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా ||2|| ||నీ కృప|| జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2|| నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే … Read more

ఆనందింతు నీలో దేవా

ఆనందింతు నీలో దేవా అనుదినం నిను స్తుతించుచు (2) మధురమైన నీ నామమునే (2) మరువక ధ్యానించెద ప్రభువా -ఆనందింతు ఆత్మ నాథా అదృశ్య దేవా అఖిల చరాలకు ఆధారుండా (2) అనయము నిను మది కొనియాడుచునే ఆనందింతు ఆశ తీర (2) -ఆనందింతు నాదు జనములు నను విడచినను నన్ను నీవు విడువకుండా (2) నీ కను దృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన (2) -ఆనందింతు శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు మేఘమందు … Read more