నను విడువక ఎడబాయక
నను విడువక ఎడబాయకదాచితివా.. నీ చేతి నీడలో(యేసయ్యా) నీ చేతి నీడలో (2) సిలువలో చాపిన రెక్కల నీడలో (2)సురక్షితముగా నన్ను దాచితివా (2)కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా (2) ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)నీవున్న చోటున నేనుండుటకై (2)పిలుపుకు తగిన మార్గము చూపినను స్థిరపరచిన యేసయ్యా (2) ||నను||