అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌనియాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను

స్తుతి సింహసనసినుడవు

స్తుతి సింహసనసినుడవు స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి దయారసా యేసురాజా – దయారసా యేసురాజా నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2 స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2 నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2 నీ తోడు నే కోరితి -2 స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి హల్లేలూయా -హోసన్నా  – 4 పందిరి లేని … Read more