నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యానా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశమునీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయమునీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)నీ కృపయే నా జీవన ఆధారము (3)    ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేమునీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3)    ||నా స్తుతి పాత్రుడా||

నా ప్రియుడు యేసు నా ప్రియుడు

నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా } 2 నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు|| మరణపు ముల్లును నాలో విరిచి మారాను మధురం గా చేసి } 2 మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹ కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృంగిన మదిని నింగి కెత్తి } 2 కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు … Read more