కృపయే నేటి వరకు

Krupaye Neti Varaku – కృపయే నేటి వరకు కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹ 1. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹ 2. జలములలో బడి వెళ్ళునపుడు అలలవలె అవి పొంగి రాగా అలల వలే నీ కృపతోడై చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹ 3. భీకర రూపము దాల్చిన లోకము మ్రింగుటకు నన్ను … Read more

పోరాటం ఆత్మీయ పోరాటం

పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| నా యేసు వెళ్ళిన మార్గము లేననిఅవమానములైనా ఆవేదనలైనా (2)నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం|| ఆదియు అంతము లేనివాడు నా యేసుఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)ఆగిపోను నేను సాగిపోవుచున్నాను     … Read more