కృపానిధి నీవే ప్రభు

Krupaanidhi Neeve Prabhu – కృపానిధి నీవే ప్రభు కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2|| నీ కృపలో నన్ను నిలుపుము ||2|| నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా|| 1. నీ కృప ఎంతో మహోన్నతము ఆకాశము కంటే ఎత్తైయినది ||2|| నీ సత్యం అత్యున్నతము మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా|| 2. నీ కృప జీవముకంటే ఉత్తమము నీ కృప లేనిదే బ్రతుకలెను ||2|| నీ కృపా బాహుళ్యమే నను … Read more

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||మహిమ స్వరూపుడా|| 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||మహిమ స్వరూపుడా|| 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా … Read more