ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్

ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య చేయుట కొరకైదేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారువేలకొలదిగ కూలినను (2)కృపా వాక్యమునకు సాక్షులమైకృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందంయేసుని చూచే క్షణం ఆసన్నంఆత్మానంద భరితులమైఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

కృపామయుడా – Hosanna Ministries songs

కృపామయుడా నీలోన – krupamayuda nelona song lyrics కృపామయుడా నీలోనా (2) నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో (2) ఏ అపాయము నా గుడారము సమీపించ నీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2)                     ” కృపా “ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా (2) రాజ వంశములో యాజకత్వము చేసెదను (2)  … Read more