జీవనదిని నా హృదయములో

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2) 1. శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| 3. కృంగిన సమయములో నీ కృప దయచేయుమయా(2) ||జీవ నదిని|| 4. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| 5. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||   Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumaayya | Old  Telugu Melody Christian Song Lyrics   Jeevanadini Naa Hrudayamulo … Read more

నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సీయోను శిఖరాగ్రము … Read more