నేడో రేపో నా ప్రియుడేసు

నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగాప్రియుని స్వరము వినిపించగా (2)వడివడిగ ప్రభు చెంతకు చేరెదప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలోవేదన రోదనలుండవు (2)హల్లెలూయా స్తుతిగానాలతోనిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||

ప్రభువా – నీ సముఖము నందు

ప్రభువా – నీ సముఖము నందు సంతోషము – కలదు హల్లెలూయా సదా – పాడెదన్ హల్లెలూయా సదా – పాడెదన్ ప్రభువా – నీ సముఖము నందు 1. పాపపు ఊబిలో – నేనుండగా ప్రేమతో – నన్నాకర్షించితిరే -2 కల్వారి రక్తంతో – శుద్ధి చేసి -2 రక్షించి పరిశుద్ధులతో – నిల్పి ॥ ప్రభువా ॥ 2. సముద్ర – తరంగముల వలె శోధనలెన్నో- ఎదురైనను -2 ఆదరణ కర్తచే – ఆదరించి … Read more