స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడెద- అ – ఆ – ఆ జయగీతమే పాడెద- అ – ఆ – ఆ 1. నా కృప నిన్ను విడువదంటివే -2 నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2 పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 3. ఇహపరమందున నీవే నాకని -2 ఇక ఏదియు … Read more

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె మౌనియాయెను బలియాగమాయెను తన రుధిరముతో నన్ను కొనెను అదియే అనాది సంకల్పమాయెను తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి యాయెను సజీవయాగమాయెను మరణమును గెలిచి లేచెను అదియే అనాది సంకల్పమాయెను