మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||మహిమ స్వరూపుడా|| 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||మహిమ స్వరూపుడా|| 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా … Read more

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై 1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2) 2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)