ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2 నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2 1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2 నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2 ॥ ఆశ్చర్యాకరుడా ॥ 2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2 నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2 ॥ ఆశ్చర్యాకరుడా ॥ 3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో … Read more

తేజోవాసుల స్వాస్థ్యమందు

తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2 తేజోవాసుల స్వాస్థ్యమందు …… 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2 శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥ 2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2 కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥ 3. శాపము రోగములు లేని – … Read more