నిత్యుడా – నీ సన్నిధి

నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2 నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2 నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥ నీ సన్నిధిలో – నా హృదయమును నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2 నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥ నీ సముఖములో – … Read more

నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా

నా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం -2 నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -2 దాచియుంచ లేను ప్రభు -2 స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా         ॥ నా ప్రాణ ॥ జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం -2 అర్ధము కాకపొయెనె -2 పతితలేందరో – … Read more