నీ రక్తమే – నీ రక్తమే

పల్లవి: నీ రక్తమే – నీ రక్తమే – నన్ శుద్ధీకరించున్ నీ రక్తమే – నా బలము 1. నీ రక్తధారలే యిల – పాపికాశ్రయంబిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని – కడిగి పవిత్ర పరచును 2. నశించు వారికి నీ సిలువ – వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి – దేవుని శక్తియైయున్నద 3. నీ సిల్వలో కార్చినట్టి – విలువైన రక్తముచే పాపమినుక్తి జేసితివి – పరిశుద్ధ దేవ తనయుడ 4. పదివలె … Read more

నా కోసమా ఈ సిలువ యాగము

నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా … Read more