వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున

వర్ధిల్లెదము – మన దేవుని మందిరమందున నాటబడినవారమై నీతిమంతులమై – మొవ్వ వేయుదుము యేసు రక్తములోనే – జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే – జయము మనకు జయమే యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు ఆయన సన్నిధిలోనే …

Read more

రాజ జగమెరిగిన నా యేసురాజా

రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము – అనుబంధము విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే …

Read more

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2 పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము …

Read more

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! …

Read more

భూమ్యాకాశములు సృజించిన

భూమ్యాకాశములు సృజించినయేసయ్యా నీకే స్తోత్రం (2)నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2)హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్నుదీన దశలో నేనుండగా నను విడువవైతివి (2)       ॥భూమ్యాకాశములు॥ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్నుఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2)  …

Read more

యూదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు అసాద్యమైనది …

Read more

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు

సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) 1. నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) నాకై …

Read more

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ….. దేవా! నీ కృప నిరంతరం 1. పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే -2 పరమ స్వాస్థ్యము నొందుటకు …

Read more

నా యేసయ్యా నా స్తుతియాగము

నా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానేనీ …

Read more

నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2) నాకే సమృద్దిగా నీ కృపను పంచావు నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2) నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2) …

Read more