నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు | Hosanna Ministries | Telugu Christian Song Lyrics


నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా (2)

1. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి (2)  // నా జీవిత //

2. నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి (2)  // నా జీవిత //

3. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి  (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు (2)  // నా జీవిత //

 

naa jeevitha baga swamivi neevu song with lyrics)

Naa jeevita bhaagaswaamivi neevu
Naa praanamutho penavesukunnāvu neevu (2)
Naake samruddhigaa nee krupanu panchāvu
Naa Yesuraaja krupaasaagaraa
anantastotraarhudaa (2)

1. Nee dayagala kanusaigale dhairyaparachinavi
Nee adugujādale naaku thovanu choopinavi (2)
Nee raajya pourunigaa nannu maarchitivi
Nee sainyamulo nannu cherchitivi (2)
                                     // Naa jeevita //

2. Nee dayagala maatale cheradeesinavi
Neeti niyamaalalo nannu nadipinchuchunnavi (2)
Nee krupane dhvajamuga naapaina nilpitivi
Nee vindushaalaku nanu cherchitivi (2)
                                     // Naa jeevita //

3. Nee dayagala talampule roopunichchinavi
Needu hastamule nannu nirminchuchunnavi (2)
Nee chittame naalo neraverchuchunnaavu
Nee antahpuramulo nanu cherchuduvu (2)
                                     // Naa jeevita //

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును   (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా
//అతి పరిశుద్ధుడా//
1. సర్వోన్నతమైన స్థలములు యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరి క్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి  (2)
//అతి పరిశుద్ధుడా//
2. సద్గుణరాశి నీ జాడలను
నా యెదుట నుంచుకొని
గడచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా  (2)
నా లోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2)
//అతి పరిశుద్ధుడా//
3. సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనివ్వక  (2)
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా  (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి  (2)
//అతి పరిశుద్ధుడా//

 


Ati Parishuddhuda sthuti naivedyamu | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023

Lyrics: English

Ati Parishuddhuda sthuti naivedyamu
Neeke arpinchi keerthintunu (2)
Neeku naa pakshamai nanu deevinchaga
Neeku naa toduvai nanu nadipinchaga
Jeevinthunu neekosame
aashrayamaina naa Yesayya
// Ati Parishuddhuda //

1. Sarvonnatamaina sthalamulu yandu
Nee mahima vivarimpaga
Unnatamaina nee sankalpamu
Ennadu aashcharyame (2)
Mundennaḍu chavichoodani
Sari krotthadaina premaamrutam (2)
Neelonē daachāvu eenātikai
Nee runam teeradu enaātiki (2)
// Ati Parishuddhuda //

2. Sadgunaraashi nee jaadalanu
Naa eduta nunchukoni
Gadachina kaalam saagina payanam
Nee krupaku sanketame (2)
Krupa vembadi krupa pondaga
Maarānu madhuramuga nē pondaga (2)
Naa lōna ē manchi choosāvayya
Nee prema choopitivi naa Yesayya (2)
// Ati Parishuddhuda //

3. Saarepai nunna paatraga nannu
Chejaari ponivvaka
Shodhanalennō edirinchinanu
Nanu soli ponivvaka (2)
Unnaavule prati kshanamunā
Kalisi unnaavule prati adugunā (2)
Neevegaa Yesayya naa oopiri
Neevegaa Yesayya naa kaapari (2)
// Ati Parishuddhuda //