పోరాటం ఆత్మీయ పోరాటం

పోరాటం ఆత్మీయ పోరాటం (2)చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదుసాగిపోవుచున్నానుసిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) నా యేసుతో కలిసి పోరాడుచున్నానుఅపజయమే ఎరుగని జయశీలుడాయన (2)నా యేసు …

Read more

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును …

Read more

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై 1. వేకు జాములో విలపించితిని నా …

Read more

ఆనందం యేసుతో ఆనందం

Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను 1. నా ప్రాణమునకు సేదదీర్చి తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను ఏ అపాయమునకు నేను భయపడకుందును 2. నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా 3. సిలువను యేసు సహించెను తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై అవమానము నొందె – నాకై మరణము గెలిచె