నాలోన అణువణువున నీవని
నాలోన అణువణువున నీవని నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాదించెదను 1. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !! …