ఇది కమనీయ కళ్యాణ రాగం 

ఇది కమనీయ కళ్యాణ రాగం Lyrics: Telugu ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం (2) 1. ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా (2) ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు (2) ప్రభు యేసు సేవలో పయనించుడి (2)                                     … Read more

గొర్రెపిల్ల వివాహోత్సవ

గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) 1.సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| 2.సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| 3.పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| 4.తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల||   gorrepilla vivaahoathsav samayamu vachchenu ramdi … Read more