హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146:2 పల్లవి: హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళల యందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ 1. …