స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ
“ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను” యోహాను John 4:24 పల్లవి : స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ నా ముక్తి దాతకే ఆత్మసత్యముతో – ఆరాధించెదన్ హృదయపూర్వక – కృతజ్ఞతలన్ సదా సర్వదా చెల్లింతున్ – 2 1. కొనియాడెదన్ నీదు …