సంతోషమే సంతోషమే – సంతోషముతో స్తుతించెదన్
“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” లూకా Luke 12:32 పల్లవి : సంతోషమే సంతోషమే – సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు యేసు రక్షించినన్ – చేర్చెను తన మందలో 1. ఘోర దుర్మార్గుడనై – …