నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు
“దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించెదను” కీర్తన Psalm 66:16 1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు 2. సాతానుకు నే …