దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి …
Faith, Prayer & Hope in Christ
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి …
“యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి.” కీర్తన Psalm 149 పల్లవి : యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి అనుపల్లవి : భక్తులు కూడుకొను సమాజములో స్తోత్రగీతము పాడుడి …
“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక.” కీర్తన Psalm 149 పల్లవి : యెహోవాకు స్తుతులు పాడండి – మీరు సమాజములో …
“యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు.” కీర్తన Psalm 148 పల్లవి : స్తుతించుడి యెహోవా దేవుని …
“యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” కీర్తన Psalm 148 1.స్తుతియించుడాయన నాకాశవాసులారా స్తుతియించుడి ఉన్నతస్థలములలో పల్లవి : స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి …
“తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.” కీర్తన Psalm 147 పల్లవి : దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది 1.యెరూషలేము నెహోవాయే – కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను – పోగుచేయువాడని || దేవునికి || 2.గుండె చెదరిన …
“నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” కీర్తన Psalm 146 పల్లవి : హల్లెలూయ నా ప్రాణమా – యెహోవాను స్తుతించు 1. నా జీవితకాలమంతయు నే నెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలమంతయు …
“రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను.” కీర్తన Psalm 145 పల్లవి : ఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను అనుపల్లవి : …
“యెహోవా అందరికి ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి.” కీర్తన Psalm 145:8-16 యెహోవయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు దీర్ఘశాంతము కృపాతిశయము కలిగినవాడు పల్లవి : యెహోవా అందరికిని మహోపకారుండు ఆయన కనికరమాయన పనులపై నున్నది 1. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి …
“యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.” కీర్తన Psalm 139:1-10 పల్లవి : యెహోవా – నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి …