యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

“యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును.” కీర్తన Psalm 136:1-9 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు పల్లవి : ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును 1. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి …

Read more

యెహోవా సేవకులారా స్తుతించుడి

“యెహోవా దయాళుడు. యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము.” కీర్తన Psalm 135:1-14 పల్లవి : యెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి అనుపల్లవి : యెహోవా మందిర ఆవరణములలో నిలుచుండు వారలారా మీరు 1. యెహోవా …

Read more

సహోదరులు ఐక్యత కల్గి వసించుట

“సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” కీర్తన Psalm 133 పల్లవి : సహోదరులు ఐక్యత కల్గి వసించుట ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును 1. అది అహరోను తలపై పోయబడియు క్రిందికి గడ్డముపై కారి …

Read more

యెహోవా అగాధ స్థలములలో నుండి

“యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” కీర్తన Psalm 130 పల్లవి : యెహోవా అగాధ స్థలములలో నుండి – నీకు మొర పెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థనకు చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము …

Read more

యెహోవా ఇల్లు కట్టించని యెడల

“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.” కీర్తన Psalm 127,128 పల్లవి : యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే 1. మీరు వేకువనే …

Read more

యెహోవా మందిరమునకు వెళ్లుదమని

“యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.” కీర్తన Psalm 122 1.యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు అనినప్పుడు సంతోషించితిని పల్లవి : యెహోవా మందిరమునకు నడిచెదము 2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో మా పాదములు బాగుగా …

Read more

కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను

“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.” కీర్తన Psalm 121 పల్లవి : కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును? 1. భూమి యాకాశముల …

Read more

నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని

“నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను.” కీర్తన Psalm 120 పల్లవి : నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని 1. నాకాయన ఉత్తరమిచ్చెన్ – అబద్ధమాడు వారి నుండి యెహోవా నా ప్రాణమును విడిపించుము || …

Read more

యెహోవా నీ యొక్క మాట చొప్పున

“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72 పల్లవి : యెహోవా నీ యొక్క మాట …

Read more

స్తుతింతున్ దేవుని సభలో

“యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” కీర్తన Psalm 111:1-5 పల్లవి : స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ 1. యథార్థవంతుల సంఘములో హృదయపూర్తిగా స్తుతింతున్ స్తుతింతున్ హల్లెలూయ || స్తుతింతున్ …

Read more