దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే 1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి || దేవా || 2. మా దినములన్ని గడిపితిమి – …
Faith, Prayer & Hope in Christ
పల్లవి : దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే 1. మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి || దేవా || 2. మా దినములన్ని గడిపితిమి – …
1. ప్రభువా తరతరముల నుండి – మాకు నివాసస్థలము నీవే యుగ యుగములకు నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు 2. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే నీవు వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు 3. …
1. ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును విభుని ప్రజలు శుద్ధులకు సమాధానము 2. వారు మరల బుద్ధిహీనులు గాక యుందురు గురునికి వారలు జనులుగా నుండెదరు 3. మన దేశమందు దైవ మహిమ వసించునట్లుగా తన భక్తులకు రక్షణ సమీప మాయెను 4. …
పల్లవి : సైన్యముల యెహోవా 1. యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణమెంతో ఆశతో సొమ్మసిల్లెను || సైన్యముల || 2. జీవముగల దేవుని దర్శించ నా హృదయము నా శరీర మానంద కేక వేయుచున్నది || సైన్యముల || 3. …
పల్లవి : మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడీ అనుపల్లవి : పాటలు పాడి గిలక తప్పెట కొట్టుడి సితార స్వరమండలము వాయించుడి 1. అమావాస్య పున్నమ పండుగ దినములందు కొమ్మునూదుడి యుత్సాహముతోడ యాకోబు దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలీయుల …
1. దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును 2. ప్రభుని ఆపదల యందు వెదకువాడను ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును 3. పూర్వ సంవత్సరములను తలచుకొందును పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును 4. హృదయమున నిన్ను ధ్యానించుకొందురు శ్రద్ధగ నా …
పల్లవి : యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి : షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను …
1. క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ సూర్యుడున్నంత కాలము చిగుర్చున్ 2. అతనినిబట్టి మానవులెల్లరు తథ్యముగానే దీవించబడెదరు 3. అన్యజనులందరును అతని ధన్యుడని చెప్పుకొను చుందురు 4. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవుడు స్తుతింపబడును గాక 5. ఆయనే బహు ఆశ్చర్యకార్యములు …
1. నీ మార్గము దేవా భూమి – మీద కనబడునట్లు నీ రక్షణ అన్యులలో – తెలియబడు గాక || నీ మార్గము || 2. దేవుడు మమ్ము కరుణించి – దీవించును గాక ప్రకాశింపజేయుము నీ – ముఖకాంతిని మాపై …