నీవు ఉన్నవాడవు

నీవు ఉన్నవాడవు | Benny Joshua | Telugu Christian song | Lyrics: Telugu ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి ధ్యానించెదను నీ దయను తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి నీ ప్రేమ నను కనపరచెను శూన్యముతో …

Read more

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిర దారలే ఈ జగతిని విమోచించు జీవధారలు 1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను మాతృమూర్తి వేదననే ఓదార్చెను అపవాది అహంకార మణచి వేసెను పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ|| …

Read more

అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో         ||నీతి||   ప్రతి …

Read more

జీవించుచున్నది నేను కాదు

జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను క్రిస్తే నాలో జీవించుచున్నడు 1 నేను నా సొత్తు కానేకాను !!2!! క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!! యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!! 2. …

Read more

వేల్పులలో బహుఘనుడా

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా నిను సేవించువారిని ఘనపరతువు (2) నిను ప్రేమించువారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. . . . నీయందు భయభక్తి గల వారికీ శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో || సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో …

Read more

సృష్టికర్తవైన యెహోవా

సృష్టికర్తవైన యెహోవానీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమమంటికి రూపమిచ్చినావుమహిమలో స్థానమిచ్చినావునాలో నిన్ను చూసావునీలో నన్ను దాచావునిస్స్వార్ధ్యమైన నీ ప్రేమామరణము కంటె బలమైనది నీ ప్రేమ            ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలోఏ తోడు లేని విషాదపు …

Read more

దయగల హృదయుడవు

దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును “దయగల” 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన …

Read more

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా! ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా 1 .కనికర పూర్ణుడా! నీ కృప …

Read more

ఆర్భాటముతో ప్రధాన దూత

ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు 1.అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే …

Read more