యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా 

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా|| నీవు కనిపించని రోజునఒక క్షణమొక యుగముగా మారెనే (2)నీవు …

Read more

 ప్రేమామృతం నీ సన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి ||2|| 1. నీ కృప నన్నాదరించెనులే భీకర తుపాను సుడిగాలిలో ||2|| కరములు చాచి ననుచేరదీసి పరిశుద్ధుడా నీ బసచేర్చినావు …

Read more

యేసు రక్తము రక్తము రక్తము 

యేసు రక్తము రక్తము రక్తము (2)అమూల్యమైన రక్తమునిష్కళంకమైన రక్తము       ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగునుమన యేసయ్య రక్తము (2)బహు దు:ఖములో మునిగెనేచెమట రక్తముగా మారెనే (2)  …

Read more

రాజుల రాజుల రాజు

రాజుల రాజుల రాజు సీయోను రారాజు    ||2|| సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము    ||2|| 1.తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి    ||2|| సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు    ||2|||| రాజుల || 2.నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి  …

Read more