రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము - అనుబంధము విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను ? దీన స్థితియందున - సంపన్న స్థితియందున నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || బలహీనతలయందున- అవమానములయందున పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ || సీయోను షాలేము - మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా || రాజ ||
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2
- పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2
పూజ్యనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నాకనుల మెదలుచున్న వాడా “యేసయ్యా” - ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2
విజయశీలుడా – పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలిచియున్నవాడా – 2 “యేసయ్యా”