నూతన యెరూషలేము | Nutana Yerusalemu

పల్లవి: నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది (2) 1. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది (2) వారాయనకు ప్రజలై యుందురు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 2. ఆదియు నేనె అంతము నేనై యున్నాను (2) ధుఃఖము లేదు మరణము లేదు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 3. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు (2) ఎవరు దానిలో లేనే లేరు (2) ఆనందం ఆనందం ఆనందమే (2) || నూతన || 4. దేవుని దాసులు ఆయనను సేవించుదురు (2) ముఖదర్శనము చేయుచు నుందురు (2) ఆనందం … Read more

ఆనంద యాత్ర – హోసన్నా మినిస్ట్రీస్

ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య చేయుట కొరకైదేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారువేలకొలదిగ కూలినను (2)కృపా వాక్యమునకు సాక్షులమైకృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందంయేసుని చూచే క్షణం ఆసన్నంఆత్మానంద భరితులమైఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

నా స్తుతుల పైన నివసించువాడా

నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) 1. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| 2. ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే … Read more

నజరేయుడా నా యేసయ్య

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| 1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 2. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సీయోను శిఖరాగ్రము … Read more

సిలువలో వ్రేలాడే నీ కొరకే

సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే (2)
యేసు నిన్ను పిలచుచుండే
ఆలస్యము నీవు చేయకుము (2)

1. కల్వరి శ్రమాలన్నీ నీ కొరకే

అత్యునత సింహాసనము పై

పల్లవి: అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతుము నిన్నే ఆహాహా … హల్లేలూయ (4X) ఆహాహా … హల్లేలూయ (3X) …ఆమెన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం …ఆహాహా… 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే – నా రక్షణకర్తా స్తోత్రం …ఆహాహా… … Read more

సిలువను వీడను- siluvanu veedanu – Song Lyrics

Reference: క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని … హెబ్రీ. 11:26 1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో – పాలు పొందెదవా? పల్లవి: సిలువను వీడను – సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను – సిలువను వీడను సిలువను సిలువను వీడను 2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? 3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ – … Read more

యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Hosanna ministries 2025 new year song Lyrics

యేసయ్య నా ప్రాణం Album – 2025 యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా – నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము – సంక్షేమము – నీవే ఆరాద్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా – (2) ఏదైనా నాకున్న సంతోషము … Read more

Telugu Jesus Worship Songs – Powerful Lyrics for Prayer

Agni mandinchu naalo agni mandinchu   అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)       ||అగ్ని|| అగ్ని కాన రానందునా – వారు సిగ్గు … Read more