ఎవరున్నారు ఈ లోకంలో

Yevarunnaru Ee lokamlo | ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో నీవే యేసయ్యా ఆనందము నీవే యేసయ్యా ఆశ్రయము ఎన్నిక లేని నన్ను నీవు – ఎన్నిక చేసితివే ఏదరి కానక తిరిగిన నన్ను – నీదరి చేర్చితివే నీ దరి చేర్చితివే || ఎవరు || శోధనలో వేదనలో – కుమిలి నేనుండగా నాదరి చేరి నన్నాదరించి – నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే || ఎవరు ||

ఊహలు నాదు ఊటలు

ఊహలు నాదు ఊటలునా యేసు రాజా నీలోనే యున్నవి (2)ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)      ||ఊహలు|| నీదు కుడి చేతిలోననిత్యము వెలుగు తారగా (2)నిత్య సంకల్పమునాలో నెరవేర్చుచున్నావు (2)      ||ఊహలు|| శత్రువులు పూడ్చినఊటలన్నియు త్రవ్వగా (2)జలలు గల ఊటలుఇస్సాకునకు ఇచ్చినావు (2)      ||ఊహలు|| ఊరు మంచిదే గానిఊటలన్నియు చెడిపోయెనే (2)ఉప్పు వేసిన వెంటనేఊట అక్షయత నొందెనే (2)      ||ఊహలు||