యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా

Yesayya naa nireekshana | యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా … నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణా ఆధారమా ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీ వుండుము నీ లోనే నను దాయుము || యేసయ్యా || షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సీయోనే నా ధ్యానము || యేసయ్యా ||

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి 1. శోభ కలిగిన – ఆ దివ్య నగరము వర్ణింప శక్యము – కానిదియే -2 బహు సహస్రముల – సూర్యుని కంటె -2 ప్రజ్వలించుచున్నది – మహిమవలెను నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి … Read more