నీ కృప బాహుళ్యమే

నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2 నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥ 1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ -2 నీ కృప వీడక – నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥ 2. శ్రమలలో – పుటమువేయ బడిన వేళ -2 నీ కృప నాలో – నిత్యజీవ మాయెనా … Read more

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము తరతరముల నుండి ఉన్నవాడవు ఆది అంతము లేని ఆత్మా రూపుడా ఆత్మతో సత్యముతో అరాధింతును నిత్యుడగు నా తండ్రి 1. భూమి ఆకాశములు గతించినా మారనే మారని నా యేసయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥ 2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే నా పాపములకు పరిహారముగా మారెనులే కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥ 3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను … Read more