Deva – Samvathsaramunu

Deva – Samvathsaramunu –
daya kireetamuga nichi yunnavu
deva – needu jadalu – saramunu vedajalluchunnavi

1. Nee meeda na – dhrusti nilipi – neekalochana ne cheppedanu
anina mahonnatudaa “Deva”

2. Satatamu meetho – kuda nenu – vunnananina – ma prabhu
yesu abhayambosagina ma “Deva”

3. Talavendrukalu – nerayu varakunu nenu ninnu
yettukonuchunu rakshincheda nanina “Deva”

4. Neeve nadu – sottani pilachi – sasvathamuga ninu
preminchitini anina premamayuda “Deva”

5. Maa kaparivai – maadu prabhudavai jeeva jalamula
chenthaku mammu – nadipinchedananina “Deva”

6. Paluvidhamulagu – badhalu pondi raktamu karchi
pranamunichi – rakshinchina maadu “Deva”

7. Maa prabhu yesu – mahimayu neede – nee namamune
padedha mepudu – Halleluya Amen “Deva”

దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి

1. నీ మీద నా దృష్టి నిలిపి – నీకాలోచన నే చెప్పెదను
అనిన మహోన్నతుడా
|| స్తోత్రము ||

2. సతతము మీతో కూడా నేను – ఉన్నాననిన మా ప్రభు యేసు
అభయంబొసగిన మా
|| స్తోత్రము ||

3. తలవెండ్రుకలు నెరయు వరకును – నేనే నిన్ను ఎత్తుకొనుచును
రక్షించెద ననిన
|| స్తోత్రము ||

4. నీవే నాదు సొత్తని పిలచి – శాశ్వతముగ నిను ప్రేమించితిని
అనిన ప్రేమామయుడ
|| స్తోత్రము ||

5. మా కాపరివై మాదు ప్రభుడవై – జీవజలముల చెంతకు మమ్ము
నిడిపించెద ననిన
|| స్తోత్రము ||

6. పలువిధములగు బాధలు పొంది – రక్తము కార్చి ప్రాణము నిచ్చి
రక్షించిన మాదు
|| స్తోత్రము ||

7. మా ప్రభుయేసు మహిమయు నీదే – నీ నామమునే పాడెద మెపుడు
హల్లెలూయా ఆమెన్
|| స్తోత్రము ||

Leave a Comment