ఎదో ఆశ నాలో నీతోనే జీవించని

ఎదో ఆశ నాలో నీతోనే జీవించని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023

ఎదో ఆశ నాలో – నీతోనే జీవించని
యేరై పారే ప్రేమ – నాలోనే ప్రవహించని
మితి లేని ప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే

1. పరవాసినైన కడుపేధను
నాకేలా ఈ బాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము
నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్యా   ||ఎదో||

2. నీ పాదసేవ నే చేయనా
నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే
ఘనమైన ప్రతిపాధన (2)
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తుంతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్యా  ||ఎదో||

 


Edo Aasha Naalo – Neetone Jeevinchani | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English

Adviteeyuda Album – 2023

 

Edo Aasha Naalo – Neetone Jeevinchani
Yerai Paare Prema – Naalone Pravahinchani
Miti Leni Prema Choopinchanavu
Shrutichesey Nannu Palikinchanavu
Ee Stothragaanam Nee Sontame
||Edo||

1.
Paravaasinaina Kadupedhanu
Naakelaa Ee Bhaagyamu
Paramandu Naaku Nee Swaasthyamu
Neevichchu Bahumaanamu (2)
Teerchaavule Naa Korika
Techchaanule Chirukaanuka
Arpintunu Stuthimaalika
Karunaamayaa Naa Yesayya
||Edo||

2.
Nee Paadaseva Ne Cheyanaa
Naa Praanamarpinchanaa
Naa Seda Theerchina Nee Kosame
Ghanamaina Pratipaadhana (2)
Prakatintunu Nee Shauryamu
Keertintunu Nee Karyamu
Choopintunu Nee Shaantamu
Tejomayaa Naa Yesayya
||Edo||

జీవప్రధాతవు నను రూపించిన

జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ…
ఏమని పొగడెదను..    ||జీవప్రధాతవు||

1. శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృపనీయ్యవా  (2)
కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై
జతకలిసినిలచి జీవింపదలచి
కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం
నా సొంతమే యేసయ్యా   ||జీవప్రధాతవు||

2. నేనేమైయున్న నీకృపకాదా
నాతోనిసన్నిధిని పంపవా  (2)
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించి నాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి
బలపరచిన యేసయ్యా   ||జీవప్రధాతవు||

3. మహిమనుధరించిన యోధులతోకలిసి
దిగివచ్చెదవు నా కోసమే  (2)
వేల్పులలోనా బాహుఘనుడవు నీవు
విజయవిహరుల ఆరాధ్యూడవు
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో
నింపుము నా యేసయ్యా.  ||జీవప్రధాతవు||

 


Jeevapradhaatavu Nanu Roopinchina | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English

Adviteeyuda Album – 2023

 

Jeevapradhaatavu Nanu Roopinchina
Shilpivi Neeve Prabhu
Jeevanayathralo Andaga Niliche
Thandrivi Neeve Prabhu
Jagamulaneele Mahimaanvituda
Naa Yeda Neekrupanu
Jaalihrudayuda Naapai Choopina
Veedani Nee Premanu
Emani Paadedanu…
Emani Pogadedanu…
||Jeevapradhaatavu||

1.
Shubhakaramaina Tholipremanune
Maruvaka Jeevimpa Krupaniyyavaa (2)
Kovelaloni Kaanukaneenai
Korikaloni Vedukaneevai
Jatakalisinilachi Jeevimpadalachi
Kaarchitivi Nee Rudhirame
Neethyaga Phalitham Nee Prema Madhuram
Naa Sontame Yesayya
||Jeevapradhaatavu||

2.
Nenemaiyunna Neekrupakaadaa
Naathonisannidhini Pampavaa (2)
Pratikoolathalu Shruthiminchananu
Sandhyaakanthulu Nidurinchananu
Tholivelugu Neevai Udayinchi
Naapai Nadipinchinadi Neevayya
Nee Krupakunannu Pathrunigaachesi
Balaparchina Yesayya
||Jeevapradhaatavu||

3.
Mahimanudharinchina Yodhulathovakalisi
Digivachedavu Naa Kosame (2)
Velpulalona Baahughanudavu
Neevu Vijayaviharula Aaradhyudavu
Vijayotsavamutho Aaradhinchedanu
Abhishtudavu Neevani
Enadoo Pondani Aatmabhishekamutho
Nimpumu Naa Yesayya
||Jeevapradhaatavu||