నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని

నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని (2)
అక్షయుడా నీ కలువరి త్యాగం –
అంకితభావం కలుగ జేసేను
ఆశల వాకిలి తెరచినావు –
అనురాగ వర్షం కురిపించినావు  (2)

నా హృదయములో ఉప్పొంగేనే
కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతి పాడనా
నా హృదయ విద్వాంసుడా  ||నా కోరిక ||

1. యదార్ధ వంతుల యెడల
నీవుయెడబాయాక కృప చూపి
గాఢాందకారము కమ్ముకొనగా
వెలుగు రేఖవై ఉదయించినావు   (2)
నన్ను నీవు నడిపించి నావు –
ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన –
సజీవుడవు నీవెనయ్యా     || నా హృదయ ||

2. నాలో ఉన్నది విశ్వాస వరము
తోడై యున్నది వాగ్దాన బలము
ధైర్య పరచి నడుపుచున్నది
విజయసిఖరపు దిశగా   (2)
ఆర్పజాలని నీ ప్రేమతో –
ఆత్మ దీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము –
నాకు నేర్పిన సాత్వీకుడా    || నా హృదయ ||

3. స్వఛ్చమైనది నీవాక్యం
వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగా నను
నిలుపునే నీ యెదుట   (2)
సిగ్గు పరచదు ననెన్నడూ –
నీలో నాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీ కోసమే –
సిద్ధపరచుము సంపూర్ణుడా   || నా హృదయ ||

 


Naa Korika Nee Pranaalika Parimalinchalani | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English

Adviteeyuda Album – 2023

 

Naa Korika Nee Pranaalika Parimalinchalani
Naa Prardhana Vignapanaa Nitya Mahimalo Nilavalani (2)
Akshayudaa Nee Kaluvari Thyagam –
Ankitabhaavam Kaluga Jesenu
Aashala Vaakili Therachinavu –
Anuraaga Varsham Kuripinchinavu (2)

Naa Hrudayamulo Uppongeney
Kruthagnatha Sandrame
Nee Sannidhilo Stuthi Paadanaa
Naa Hrudaya Vidwamsudaa
||Naa Korika||

1.
Yadhaardha Vanthula Yedhala
Neevu Yedabayaka Krupa Choopi
Gadhandhakaaramu Kammukonaga
Velugu Rekhavai Udayinchinavu (2)
Nannu Neevu Nadipinchi Naavu –
Ishtudani Nenaadachinanduna
Deerghayuvutho Thripthiparinchina –
Sajeevudu Neevenayya
||Naa Hrudayamulo||

2.
Naalo Unnadi Vishwasavarhamu
Thodai Unnadi Vaagdana Balam
Dhairya Parachi Nadupuchunnadi
Vijayasikharapu Dishaga (2)
Aarpajalani Nee Prematho –
Aatma Deepamu Veliginchinavu
Deenamanassu Vinayabhaavamu –
Naaku Nerpincha Saathwikudaa
||Naa Hrudayamulo||

3.
Swachchamainadi Nee Vaakyam
Vannetharagani Upadesam
Mahimagaligina Sanghamuga Nanu
Nilupunee Nee Yedhuta (2)
Siggu Parachadu Nanennadoo –
Neelo Naakunna Nireekshana
Vechiyunnanu Nee Kosame –
Siddhaparachumu Sampurnudaa
||Naa Hrudayamulo||

రక్తం జయం యేసు రక్తం జయం 

రక్తం జయం యేసు రక్తం జయం | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical

అద్వితీయుడా Album – 2023


రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం (2)
యేసు రక్తమే జయం జయం జయం (4)
రక్తం జయం యేసు రక్తం జయం (2)
రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం (2)

1. పాపమును కడిగే రక్తం
మనస్సాక్షిని శుద్ధిచేసే రక్తం (2)
శిక్షను తప్పించే రక్తం (2)
అమూల్యమైన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

2. పరిశుద్ధునిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం (2)
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం (2)
నిష్కళంకమైన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

యేసు రక్తము రక్తము రక్తము (2)

3. నీతిమంతునిగా చేసిన రక్తం
నిర్దోషినిగా మార్చిన రక్తం (2)
నిత్య నిబంధన చేసిన రక్తం (2)
నిత్య జీవమిచ్చు యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం

4. క్రయధనమును చెల్లించిన రక్తం
బలులు అర్పణలు కోరని రక్తం (2)
నన్ను విమోచించిన రక్తం (2)
క్రొత్త నిబంధన యేసు రక్తం

రక్తం జయం యేసు రక్తం జయం 
సిలువలో కార్చిన రక్తం జయం  (2)

యేసు రక్తమే జయం యేసు రక్తమే జయం (2)
రక్తం జయం యేసు రక్తం జయం (2)

రక్తం రక్తం యేసు రక్తం జయం
యేసు రక్తం రక్తం యేసు రక్తం జయం
యేసు రక్తం రక్తం యేసు రక్తం జయం (2)

 


Raktam Jayam Yesu Raktam Jayam | Hosanna Ministries 33rd Album 2023 Song Lyrical in English

Adviteeyuda Album – 2023

 

Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam (2)
Yesu Raktame Jayam Jayam Jayam (4)
Raktam Jayam Yesu Raktam Jayam (2)
Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam (2)

1.
Paapamunu Kadige Raktam
Manassakshini Shuddhi Chese Raktam (2)
Shikshanunu Thapinchese Raktam (2)
Amoolyamainaa Yesu Raktam

Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam

2.
Parishuddhuniga Chese Raktam
Thandritoo Sandhi Chese Raktam (2)
Parishuddha Sthalamulo Cherchu Raktam (2)
Nishkalankamaina Yesu Raktam

Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam

Yesu Raktamu Raktamu Raktamu (2)

3.
Neethimanthuniga Chesina Raktam
Nirdoshiniga Marchina Raktam (2)
Nitya Nibandhana Chesina Raktam (2)
Nitya Jeevamichhu Yesu Raktam

Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam

4.
Krayadhanamunu Chellinchina Raktam
Balulu Arpanalu Korani Raktam (2)
Nannu Vimochinchina Raktam (2)
Krotha Nibandhana Yesu Raktam

Raktam Jayam Yesu Raktam Jayam
Siluvulo Karchina Raktam Jayam (2)

Yesu Raktame Jayam Yesu Raktame Jayam (2)
Raktam Jayam Yesu Raktam Jayam (2)

Raktam Raktam Yesu Raktam Jayam
Yesu Raktam Raktam Yesu Raktam Jayam
Yesu Raktam Raktam Yesu Raktam Jayam (2)