ఇది కమనీయ కళ్యాణ రాగం 

ఇది కమనీయ కళ్యాణ రాగం


Lyrics: Telugu

ఇది కమనీయ కళ్యాణ రాగం
అనురాగ దాంపత్య జీవనం
సంతోష సౌభాగ్య సంధ్యా రాగం
అభిమానులందించు దీవెన గానం (2)

1. ప్రేమానురాగాలు పంచెడి గృహమై
బంధుజనాలికి ప్రీతికరముగా (2)
ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు (2)
ప్రభు యేసు సేవలో పయనించుడి (2)
                                       // ఇది కమనీయ //
2. మధురిమలొలికే మమతల మనువు
దేవాధి దేవుని దీవెన సిరులు (2)
కుటుంబ పరివారం పరిచర్యకంకితం (2)
వైవాహిక జీవనం విభుడేసుకంకితం (2)
                                       // ఇది కమనీయ //

 


Idi Kamaneeya Kalyana Ragam
Anuraga Daampatya Jeevanam
Santosha Saubhagya Sandhya Ragam
Abhimaanulandinchu Deevena Gaanam (2)

1. Premaanuragaalu Panchedi Gruhamai
Bandhujanalaki Preetikaramuga (2)
Prardhana Sahavaasa Phalamulanu Ponduchu (2)
Prabhu Yesayya Sevalo Payaninchudi (2)

Idi Kamaneeya Kalyana Ragam
Anuraga Daampatya Jeevanam
Santosha Saubhagya Sandhya Ragam
Abhimaanulandinchu Deevena Gaanam (2)

2. Madhurimalolike Mamatala Manuvu
Devadhi Devuni Deevena Sirulu (2)
Kutumba Parivaaram Paricharyakankitam (2)
Vaivaahika Jeevanam Vibhudeyasukankitam (2)

Idi Kamaneeya Kalyana Ragam
Anuraga Daampatya Jeevanam
Santosha Saubhagya Sandhya Ragam
Abhimaanulandinchu Deevena Gaanam (2)

సృష్టి కర్తా యేసు దేవా

సృష్టి కర్తా యేసు దేవా | Telugu Christian Song Lyrics


Lyrics: Telugu

సృష్టి కర్తా యేసు దేవా
సర్వ లోకం నీ మాట వినును (2)
సర్వ లోక నాథా సకలం నీవేగా
సర్వ లోక రాజా సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము || సృష్టి ||

1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్షా రసము చేసి
కనలేని అంధులకు చూపు నొసగి
చెవిటి మూగల బాగు పరచితివి
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు  || సర్వ ||

2. మృతుల సహితము జీవింపజేసి
మృతిని గెలిచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నీతో వసింప
కొనిపోవ త్వరలో రానుంటివే
నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు || సర్వ ||

 


Srushti Kartha Yesu Deva | Telugu Christian Song Lyrics

Lyrics: English

Srushti Karthaa Yesu Devaa
Sarva Lokam Nee Maata Vinunu (2)
Sarva Loka Naatha Sakalam Neevegaa
Sarva Loka Raajaa Sarvamu Neevegaa
Sannuthinthunu Anu Nithyamu ||Srushti||

1. Kaanaan Vivaahamulo Adbhuthamugaa
Neetini Draakshaa Rasamu Chesi
Kanaleni Andhulaku Choopu Nosagi
Cheviti Moogala Baagu Parachithivi
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu || Sarva ||

2. Mruthula Sahithamu Jeevimpajesi
Mruthine Gelichi Thirigi Lechithivi
Nee Raajyamulo Neetho Vasimpa
Konipova Thvaralo Raanuntive
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu || Sarva ||

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”