దుష్టుల ఆలోచన చొప్పున నడువక

"యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు." కీర్తన Psalm 1

1.దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గములయందు నిలిచియుండక
|| దుష్టుల ||

2.యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు
|| దుష్టుల ||

3.కాలువ నీటియోర నతడు నాటబడి
కాలమున ఫలించు చెట్టువలె యుండును
|| దుష్టుల ||

4.ఆకు వాడని చెట్టువలె నాతడుండును
ఆయన చేయునదియెల్ల సఫలమగును
|| దుష్టుల ||

5.దుష్టజనులు ఆ విధముగా నుండక
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు
|| దుష్టుల ||

6.న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
నీతిమంతుల సభలో పాపులును నిలువరు
|| దుష్టుల ||

7.నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
నడుపును దుష్టుల దారి నాశనమునకు
|| దుష్టుల ||



Psalms -1.
Mubarak hai jo manta na salah shariron ki.

1. Dustula allochana choppuna naduvaka -
papulamaargamulayandu nilichiyundaka

2. Apahasinchunatti prajalu kurchundedu -
Aa chota kurchundaka yunduvaade dhanyudu

3. Yehovaa darmasastramandu anandinchuchu -
yallappudu dyanamu cheyuvade dhanyudu

4. Kaaluva neetiyora nathadu naatabadi thana -
kaalamuna phalinchu chettuvale yundunu

5. Aaku vadani chettuvale nathadundunu -
ayana cheyunadiyella saphalamagunu

6. Dhusta janulu a vidhamuga nundaka -
pottuvale gaaliki chedaragottabadudhuru

7. Nyaya vimarsa sabhalayandu dhustajanulu -
neetimantula sabhalo paapulunu niluvaru

8. Nethimanthula maargamu Yehova yerugunu
nadupunu dustula dhari nashanamunaku

Today’s Prayer March 19 2025

My Father, open my eyes to see Your blessings around me. In the victorious name of Christ Jesus, I pray, Amen.

The Lord’s Prayer

Matthew 6:9-13 (NKJV)

9 In this manner, therefore, pray:

Our Father in heaven,

Hallowed be Your name.

10 Your kingdom come.

Your will be done

On earth as it is in heaven.

11 Give us this day our daily bread.

12 And forgive us our debts,

As we forgive our debtors.

13 And do not lead us into temptation,

But deliver us from the evil one.

For Yours is the kingdom and the power and the glory forever. Amen.

 

Visit: Home

For February – 2025 – Prayers – Click –  Daily Prayers