నేడో రేపో నా ప్రియుడేసు
నేడో రేపో నా ప్రియుడేసుమేఘాలమీద ఏతెంచునుమహిమాన్వితుడై ప్రభు యేసుమహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యునిచంద్రుడు తన కాంతినీయడు (2)నక్షత్రములు రాలిపోవునుఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగాప్రియుని స్వరము వినిపించగా (2)వడివడిగ ప్రభు చెంతకు చేరెదప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలోవేదన రోదనలుండవు (2)హల్లెలూయా స్తుతిగానాలతోనిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||